PM Kisan Beneficiary List 2026: 23వ విడత అర్హుల జాబితా ఎలా చెక్ చేయాలి
PM Kisan Beneficiary List 2026: 23వ విడత అర్హుల జాబితా ఎలా చెక్ చేయాలి రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 మూడు విడతల్లో అందిస్తారు. ప్రతి విడతలో రూ.2,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 2026లో మీ పేరు PM Kisan Beneficiary Listలో ఉందో లేదో ఆన్లైన్లో సులభంగా చెక్ చేయవచ్చు. 23వ విడతకు సంబంధించిన PM Kisan…